Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీక్ష విరమించిన ఆదిత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:57 AM జాతీయంGeneral
దీక్ష విరమించిన ఆదిత్య - Udayam
తల్లిదండ్రులపై పోలీసుల దురాగతానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్న ఆరేళ్ల బాలుడు ఆదిత్య సోమవారం రాత్రి దీక్షను విరమించాడు. ఎంపీ పప్పూ యాదవ్‌ హామీ మేరకు దీక్ష విరమించినట్లు ఆదిత్య పేర్కొంటూ, కోర్టులో తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.

Comments

G
Loading comments...