వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరులో శివాజీ మహారాజ్ విగ్రహ గద్దెపై మూత్ర విసర్జన చేసిన ఘటనపై కేసు నమోదైంది. నిందితుడు మర్కుటే సాయినాథ్ (27)ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
ప్రజల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసేలా, సామాజిక శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

