వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద హిందూ సంఘాల ఆందోళన కొనసాగింది. కార్యకర్తలు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ బైఠాయించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు.
నిరసన విరమించాలని అధికారులు కోరారు. ఎస్పీ వచ్చి గణేశ్ ట్రాక్టర్ వద్ద పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తే నిరసన విరమిస్తామని బీజేపీ నేత శరత్ తెలిపారు.
Comments
Loading comments...

