వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం ఫ్లైఓవర్ వంతెన పక్కన ఉన్న డ్రైవర్స్ రోడ్డు పూర్తిగా గోతులతో ఉండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఒడిస్సా గజపతి, ఆంధ్ర శ్రీకాకుళం ప్రాంతాల నుంచి అనేక మంది నిత్యం ఈ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నారు.
దారుణంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణించాలంటే భయమేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు పరిశీలించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

