Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా నిర్మల్ రూరల్ గ్రామాల ప్రధాన రహదారులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:21 AM నిర్మల్General
అధ్వానంగా నిర్మల్ రూరల్ గ్రామాల ప్రధాన రహదారులు - Udayam
నిర్మల్ రూరల్ మండలం లోని న్యూ ముజ్గి , తాంశ, కౌట్ల ( కే), చిట్యాల గ్రామాలను కలుపుతూ వెళ్తున్న ప్రధాన రహదారి మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండడంతో వాహనదారులు , గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది నెలలుగా రోడ్డును చదును చేసి కాంక్రీట్ వేసిన సంబంధిత కాంట్రాక్టర్ , అధికారులు ఆ తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోయారు.రోడ్డు మరమ్మత్తులను వేగవంతంగా కొనసాగించాలని కోరారు..

Comments

G
Loading comments...