వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం నుంచి మోర్జంపాడు మీదుగా గోవిందాపురం కృష్ణానదికి వెళ్లే రహదారి గుంతలమయమై తీవ్ర అధ్వానంగా మారింది. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
త్వరలో వినాయక చవితి నిమజ్జనాలకు గోవిందాపురం ఘాట్‌కు పెద్దఎత్తున వాహనాలు వచ్చే అవకాశమున్నందున, రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

