Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా ఎస్‌.పైడిపాల - రౌతులపూడి ప్రధాన రహదారి

Follow Udayam on Google
Sathish Sep 25, 2026 12:21 PM కాకినాడGeneral
ఎస్‌.పైడిపాల, రౌతులపూడి ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడి, పలుచోట్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...