వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్, ఎన్టీఆర్ మార్గం, ప్రియదర్శిని నగర్ లలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన అంతర్గత కూడళ్లలో ఉన్న రోడ్లు నడవలేని విధంగా మారాయని స్థానికులు వాపోతున్నారు.
సీసీ మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాలలో చూస్తున్న వర్షాల కారణంగా ఏర్పడ్డ గోతులలో వర్షపు నీరు నిండి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు. తక్షణమే రోడ్లను బాగు చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

