Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:56 AM జాతీయంGeneral
అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్లు - Udayam
నిర్వహణ లోపంతో జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు గుంతలమయమై, వ్యర్థాలతో దుర్గంధభరితంగా మారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలగిరి బస్టాండ్‌లో తాగునీరు, మూత్రశాలలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కరవుకావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Comments

G
Loading comments...