వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని కేంద్ర గ్రంథాలయం ఆధునిక హంగులు సంతరించుకోనుంది.కేంద్ర పారిశ్రామిక శాఖ CSR నిధుల నుంచి రూ.4 కోట్ల మంజూరు చేసింది.
ఈ మేరకు శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదిరింది.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో ఈ ప్రక్రియ పూర్తయింది.అభివృద్ధి పూర్తయితే పోటీ పరీక్షలకు ప్రత్యేక స్టడీ రూములు,అధునాతన సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

