Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుప్పు పట్టిన వేలం వాహనలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 11:57 AM కర్నూలుGeneral
తుప్పు పట్టిన వేలం వాహనలు  - Udayam
ఆదోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఏళ్లుగా వేలం వేయక తుప్పుపట్టి పనికిరాకుండా పోతున్నాయి. బొలెరోలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ శిథిలమవుతున్నాయి. ఇస్వీ పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి ఇందుకు నిదర్శనం. జిల్లాలోని ఇతర స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...