Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమీక్ష

Follow Udayam on Google
అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమీక్ష - Udayam
తాండూరులో జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమజ్జన మార్గం, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, క్రేన్‌లు, పోలీసు బందోబస్తుపై సమగ్రంగా చర్చించారు.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...