వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పురోగతిపై చర్చించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

