వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మేజర్ పంచాయతీకి సంబంధించి చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈ నగేష్ బాబు ఆకస్మికంగా పరిశీలించారు.
మంగళవారం మండల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు ఇన్‌ఛార్జ్ ఈవో పి జగన్ మోహన్ రావుతో కలిసి ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా వినియోగంలో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న పనులు పరిశీలించి తగు సూచనలు అందజేశారు.
Comments
Loading comments...

