Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులకు కమిషనర్ ఆదేశాలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 03, 2026 7:16 PM మేడ్చల్ మల్కాజిగిరి General
అధికారులకు కమిషనర్ ఆదేశాలు. - Udayam
మెడ్చల్ మల్కాజ్‌గిరి :ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దమ్మాయిగూడ, జవహర్‌నగర్ వార్డుల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, పారిశుద్ధ్యం, చెరువు స్లూయిస్ గేట్ మరమ్మతులు, బోనాల ముందు తాత్కాలిక రహదారి పనులను పరిశీలించారు. ట్రేడ్ లైసెన్సుల అమలు, సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణపై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...