వార్తలకు తిరిగి వెళ్లండి

వాజేడు మండలం ఏడ్జర్లపల్లికి చెందిన ఆదివాసీ రైతుల దీక్ష ఐదో రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించలేదని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దీక్షకు జీపీఎస్, ఏఎస్పీ, తుడుందెబ్బ సంఘాలు మద్దతు తెలిపాయి.
Comments
Loading comments...

