వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన కేబీ కాంప్లెక్స్‌లో జరిగిన జిల్లా అధికారుల సమీక్షలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. దివ్యాంగులకు సైకిళ్ల పంపిణీపై ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు.
గిరిజనులను అటవీశాఖ ఇబ్బంది పెట్టొద్దని, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పెంచాలని, ఐటీడీఏలకు నిధులు, అధికారాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

