Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుకారులను బెదిరించిన వారిపై చర్యలకు జిల్లా ఎస్పీ ఆదేశాలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 8:52 AM విజయనగరంGeneral
అధికారుకారులను బెదిరించిన వారిపై చర్యలకు  జిల్లా ఎస్పీ ఆదేశాలు - Udayam
విజయనగరం జిల్లాకు చెందిన పశుసంవర్థక శాఖ అధికారులపై అసత్య ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత అధికారులు జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. జంతు సంక్షేమ సంఘంలో స్థానం ఇవ్వలేదన్న కక్షతో లోగిస రామకృష్ణ సహా ఐదుగురు జేడీ మన్మధరావుపై వ్యక్తిగత దూషణలకు దిగారని దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 1వ పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...