వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీకి అవకాశం ఇస్తే 2029 డిసెంబరు 31 నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘నషా ముక్త్ పంజాబ్’ అంశంతో పోటీ చేస్తామని తెలిపారు.
జలంధర్‌లో ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’ ముగింపు సభలో షా మాట్లాడారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఆప్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

