Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:25 PM అంతర్జాతీయంGeneral
అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం - Udayam
ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం రష్యాకు లేదని అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ విషయంలో ఉద్రిక్తతలను పెంచొద్దని సూచించారు. అయితే రష్యా భూభాగంపై ప్రత్యక్ష దాడి జరిగితే అన్ని ఆయుధాలతో, అవసరమైతే అణ్వాయుధాలతో స్పందిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌ లక్ష్యాలపై దాడులను కొనసాగిస్తామని వాల్డాయ్‌ ఫోరంలో స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...