వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాలని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. హైదరాబాదుకు చెందిన అటవీ కళాశాల విద్యార్థులు మంగళవారం జన్నారం అటవీ ప్రాంతంలోని బైసన్ కుంట, తదితర ప్రాంతాలలో పర్యటించారు.
అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ, గడ్డి క్షేత్రాల గురించి విద్యార్థులకు అటవీ సిబ్బంది వివరించారు. అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషి మనుగడ సాధ్యమని, అందరూ వాటి రక్షణకు నడుం బిగించాలని కోరారు.
Comments
Loading comments...

