Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవుల సంరక్షణకు కృషి: ఎఫ్‌డీవో

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:07 AM మంచిర్యాలGeneral
అడవుల సంరక్షణకు కృషి: ఎఫ్‌డీవో - Udayam
అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ తెలిపారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. అడవులు ఉంటేనే పర్యావరణ సమస్యలు తగ్గుతాయని అన్నారు. రక్షణ విధుల్లో పలువురు అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...