Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవుల పరిరక్షణలో సిబ్బంది పాత్ర కీలకమైంది

Follow Udayam on Google
p.g.murthy Sep 11, 2026 9:22 AM మంచిర్యాలGeneral
అడవుల పరిరక్షణలో సిబ్బంది పాత్ర కీలకమైంది - Udayam
అడవుల పరిరక్షణలో అటవీ అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమైందని జన్నారం అటవీ శాఖ ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో అడవులకు, వన్యప్రాణులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అడవులు ఉన్నచోటనే ప్రకృతి సమస్యలు లేక ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ కోసమే సిబ్బంది పనిచేస్తున్నారని దాని కోసం చాలామంది అమరులయ్యారన్నారు.

Comments

G
Loading comments...