Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిపందిని హతమార్చిన కేసులో 13 మందిపై కేసు నమోదు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 27, 2026 6:36 PM మంచిర్యాలGeneral
అడవిపందిని హతమార్చిన కేసులో 13 మందిపై కేసు నమోదు - Udayam
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లిలో చింతపురి లింగయ్య అనే వ్యక్తి అడవిపందిని హతమార్చి దాని మాంసాన్ని అమ్మినాడనే సమాచారం మేరకు అతనిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ పూర్ణ చందర్ ఆదివారం తెలిపారు. విచారణలో పంది మాంసం పోగులు వేసి కొంతమందికి ఇచ్చినట్లు చెప్పగా ఇట్టి నేరానికి సంబంధించి మొత్తం 13 మందిని పట్టుకున్నామన్నారు. ఈ దాడిలో డిఆర్ఓ గౌరీ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు

Comments

G
Loading comments...