వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. రాజంపేటకు చెందిన రైతు రమేష్ మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేయడంతో పూర్తిగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు రైతు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

