వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలంలోని లాల్కోట - నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్రగట్టు వద్ద రూ.44 కోట్ల నిధులతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.
ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

