Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వాన్స్ డబ్బులు వాపస్

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
అడ్వాన్స్ డబ్బులు వాపస్ - Udayam
గణేశ్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం..డప్పులు, సంప్రదాయ వాయిద్యాలను వాడాలని సూచించారు. ఎస్పీ పిలుపుతో రామారెడ్డి హనుమాన్ యూత్ దళ్ డీజేను రద్దు చేసుకోగా పోలీసులు వారి రూ.40 వేలు అడ్వాన్స్‌ను తిరిగి ఇప్పించారు. యువత నిర్ణయాన్ని పోలీసులు అభినందించారు

Comments

G
Loading comments...