Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడుగు వేస్తే ప్రమాదమే

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 8:32 AM కామరెడ్డిGeneral
అడుగు వేస్తే ప్రమాదమే - Udayam
బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళ్లే బాన్సువాడ డిపో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. బస్సులోపల ప్రమాదకరంగా రంద్రం ఏర్పడింది. గమనించకుండా బస్సు ఎక్కే ప్రయనికులు ఆ రంధ్రం లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్సుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...