Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డుమండ చెక్‌పోస్ట్ మార్గం మూసివేత

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:02 AM అల్లూరి General
అడ్డుమండ చెక్‌పోస్ట్ మార్గం మూసివేత - Udayam
హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామం నుంచి చెక్‌పోస్ట్‌కు వెళ్లే మార్గంలోని వంతెనపై వరద నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వర్షాలతో నీటి ప్రవాహం పెరగడంతో పాటు వంతెన సమీపంలో చెట్టు కొమ్మ కూలింది. ప్రజల భద్రత దృష్ట్యా రహదారిని ఇరువైపులా మూసివేశారు. గతంలో ఇదే వంతెనపై వరదలో ఓ వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన జరిగింది.

Comments

G
Loading comments...