Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో వర్షం..రైతులకు ఊరట

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 5:41 PM బాపట్లGeneral
అద్దంకిలో సోమవారం మధ్యాహ్నం చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడిన ప్రజలకు చిరుజల్లులు ఉపశమనం కలిగించాయి. పంటల సాగు కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షం కొంత ఊరటనిచ్చింది. మరో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే భూములు పదునై పంటలు సాగు చేసుకోవచ్చని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...