Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:14 AM బాపట్లGeneral
అద్దంకిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు - Udayam
అద్దంకి భవాని సెంటర్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్డు మార్జిన్లను విభజించి పెయింట్ మార్కింగ్‌లు వేస్తున్నారు. వాహనాలు రెండు వరుసల్లో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...