వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు బెంచ్‌లో జిల్లా కోర్టుల కార్యకలాపాలను కలపడాన్ని నిరసిస్తూ అద్దంకిలో న్యాయవాదులు సోమవారం ఆందోళన చేపట్టారు.
ప్రకాశం జిల్లా కోర్టులను అమరావతి పరిధిలోనే కొనసాగించాలని, కర్నూలులో విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల రామకోటయ్య డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

