వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) నిర్మాణం కోసం అధికారులు మంగళవారం ఉదయం స్థలాన్ని పరిశీలించారు. దక్షిణ అద్దంకి గుంజివారిపాలెం వద్ద 48 సెంట్ల భూమిని దీని కోసం సేకరిస్తున్నట్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి, ఆర్‌డీఓ విజయ జ్యోతి కుమారి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సంజయ్, ప్రిన్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఏఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

