వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి–సింగరకొండ నామ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి ఇరువైపులా మార్జిన్‌లో పెయింటింగ్, బ్లాక్‌స్పాట్‌ల వద్ద కలర్ మార్కింగ్‌లు వేస్తున్నారు.
ఇటీవల ఎస్పీ, కలెక్టర్ రహదారిని పరిశీలించి సూచనలు చేయడంతో పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాదచారులు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు వీలుగా మార్జిన్ గుర్తులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

