వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను ప్రకాశం కలెక్టర్ రాజాబాబు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. జడ్పీటీసీ స్థానాన్ని ఓసీ జనరల్, ఎంపీపీ పదవిని ఎస్సీకి కేటాయించారు.
రిజర్వేషన్లు వెల్లడికావడంతో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన నేతలను కలుస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు.
Comments
Loading comments...

