Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి బ్రిడ్జికి శాశ్వత మరమ్మతులకై డిమాండ్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:09 AM బాపట్లGeneral
అద్దంకి బ్రిడ్జికి శాశ్వత మరమ్మతులకై డిమాండ్ - Udayam
అద్దంకిలో శిథిలావస్థకు చేరిన గుండ్లకమ్మ నది బ్రిడ్జిని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్ గురువారం పరిశీలించారు. వర్షాలకు బ్రిడ్జిపై గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్య పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...