వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి పోలీస్ స్టేషన్లో శుక్రవారం గణేష్ మండపాల నిర్వాహకులతో CI సుబ్బరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే విధంగా మండపాలను ఏర్పాటు చేయవద్దన్నారు.
మండపాలకు విద్యుత్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా డీజే ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

