వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచల పంచగ్రామాల పరిధిలోని అడివివరం గ్రామంలో గత 30 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యపై ఆదివారం నాడు గ్రామ మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్ అధ్యక్షతన భారీ గ్రామసభ అత్యంత దిగ్విజయంగా జరిగింది.
గత మూడు దశాబ్దాలుగా ఎవరూ నిర్వహించని రీతిలో, రాజకీయ పార్టీల విభేదాలను పక్కనపెట్టి కేవలం గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరిగిన ఈ సభకు అడివివరం గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Comments
Loading comments...

