Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిఫ్లెక్టివ్‌ టేపుల పేరుతో అదనపు వసూళ్లు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 30, 2026 11:36 AM జనగామ General
రిఫ్లెక్టివ్‌ టేపుల పేరుతో అదనపు వసూళ్లు - Udayam
రాత్రి ప్రమాదాల నివారణకు వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు తప్పనిసరి చేసిన నేపథ్యంలో కొందరు సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాహన రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.6 వేల వరకు తీసుకుంటున్నారని వాహనదారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చెల్లించాలని, అధిక వసూళ్లపై ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...