వార్తలకు తిరిగి వెళ్లండి

గృహ వినియోగంలో కాంట్రాక్టెడ్ లోడ్ కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న వినియోగదారులకు డిస్కమ్ అధికారులు క్రమబద్ధీకరణ ఛార్జీలతో నోటీసులు జారీ చేస్తున్నారు.
యూనిఫైడ్ లైన్ ఛార్జీల విధానం వల్ల అభివృద్ధి, సెక్యూరిటీ డిపాజిట్లతో పాటు అదనపు భారాలు పడుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

