వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మండలం బసల్ చెరువులో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పంట కుంటల పనులను అదనపు కలెక్టర్ బి. నర్సింగ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం పుటాన్‌పల్లి గిరిజన పాఠశాలను సందర్శించి విద్య, వసతి, భోజనం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

