వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రగతినగర్, బాచుపల్లి ఐటీ ఉద్యోగుల కోసం వేవ్‌రాక్‌కు టీజీఎస్‌ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసును మంగళవారం నుంచి ప్రారంభించింది. ఓఆర్‌ఆర్ మీదుగా ఈ సర్వీసు నడవనుంది.
ఉదయం 7:45, 8:15, 9:15, 9:45 గంటలకు, సాయంత్రం 4:15, 5:15, 6:45 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయని మియాపూర్ డిపో-2 మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

