వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన గణేశ నిమజ్జన వేడుకల్లో అదనపు ఎస్పీ ఎల్. మోహన రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో ఆయన స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

