వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా బి.ఎస్. లత క్రమశిక్షణ, సమయస్ఫూర్తితో పారదర్శకంగా పనిచేశారని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో ఆమె పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో లత కీలకపాత్ర పోషించారని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

