Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దె భవనంలోనే సచివాలయ భవనం

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 4:54 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
అద్దె భవనంలోనే సచివాలయ భవనం - Udayam
​జలుమూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ భవనం నిర్మాణం నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయింది. రూ.40 లక్షలతో చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సిబ్బంది అరకోర వసతులున్న అద్దె భవనంలో ఇబ్బంది పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు సైతం కార్యాలయానికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసి నిధులతో భవనాలను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...