వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం మండలం అడ్డూరివలసలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర గ్రామస్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తాగునీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణం, తదితర అంశాలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

