వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం అడ్డూరివలస జీసీసీ డిపోపై మంగళవారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. రాత్రి 1 నుంచి 2 గంటల మధ్య ఇనుప షట్టర్‌ను గుద్దడంతో అది దెబ్బతిన్నట్లు మేనేజర్ ఎం. సాంబశివరావు తెలిపారు.
షట్టర్ ఓపెన్ అయి ఉంటే డిపోలోని 40 బస్తాల బియ్యం పాడైపోయేవని చెప్పారు. ఈ విషయాన్ని డివిజనల్ మేనేజర్ జయరామారావు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

