వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డతీగలలో మంగళవారం అడవి దుంపలకు గిరాకీ ఏర్పడింది. గిరిజనులు అడవి నుంచి సేకరించి మార్కెట్‌కు తెచ్చిన ఈ దుంపలు అర కిలో గతంలో రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.50కి విక్రయిస్తున్నారు.
అరుదుగా లభించే ఈ దుంపలను ఇష్టంగా తింటామని స్థానికులు తెలిపారు. ప్రకృతి సిద్ధంగా లభించే గురుగుకూర, పొన్నగంటి కూరలను కూడా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

