Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డంకులున్నా నేడు ర్యాలీలు: బొత్స

Follow Udayam on Google
హరిక శర్మ Aug 10, 2026 6:43 AM అమరావతిGeneral
అడ్డంకులున్నా నేడు ర్యాలీలు: బొత్స - Udayam
డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిల చెల్లింపు, నిరుద్యోగ భృతి అమలు కోరుతూ ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పోలీసులు నోటీసులు ఇచ్చి ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...