వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని నూతన జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్‌కు రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ను రమేశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని లక్ష్మణ్ దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని రమేశ్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

